Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా చూసాలే..' రిలీజ్

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (16:21 IST)
Kajal Aggarwal, Naveen Chandra
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా మే 17వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
 
ఇవాళ “సత్యభామ” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా చూసాలే..' పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా..క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. సత్యభామ, అమరేందర్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నప్పటి నుంచీ తమ లవ్ జర్నీని ఈ పాటలో గుర్తు చేసుకుంటారు.  'కళ్లారా చూసాలే..నువ్వేనా నువ్వే నేనా, గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా నీ ఊహల గుస గుస పదనిసలై ఉయ్యాలే ఊపేనా నీ ఊసుల మధురిమ హృదయమునే మైకంలో ముంచేసేనా'..అంటూ సాగుతుందీ పాట. “సత్యభామ” సినిమాకు 'కళ్లారా చూసాలే..' పాట ప్రత్యేక ఆకర్షణ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments