Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్‌సూట్‌లో తమిళ హీరో జీవాతో కలిసి స్విమ్ చేసిన కాజల్ అగర్వాల్.. ఏంటి సంగతి?

టాలీవుడ్ హీరోయిన కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకపుడు అగ్ర హీరోయిన్‌గా రాణించింది. గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. దీనికి కారణం ఆమె నటించిన పలు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కాజల్ టాలీవుడ్ నుంచి కో

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (13:34 IST)
టాలీవుడ్ హీరోయిన కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకపుడు అగ్ర హీరోయిన్‌గా రాణించింది. గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. దీనికి కారణం ఆమె నటించిన పలు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కాజల్ టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
 
అక్కడ ప్రముఖ నిర్మాత ఆర్బీ.చౌదరి తనయుడు, యువ హీరో జీవాతో కలిసి కవలై వేండామ్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న సినిమా యూనిట్ ఖాళీ సమయాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అయితే మరీనూ. టూరిస్ట్ ప్లేస్‌లన్నీ పనిలో పనిగా చుట్టేసి వస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది ఈ అమ్మడు. 
 
రోజుకో ఫోటోతో అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటున్న ఈ బ్యూటీ రెండు రోజుల క్రితం స్విమ్మింగ్‌పూల్‌లో స్విమ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. పక్కనే జీవా కూడా ఉన్నాడు. మొత్తానికి ప్రొఫెషన్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కాజల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోందన్నమాట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments