Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ సోదరికి అబ్బాయి పుట్టాడు... కాజల్ అగర్వాల్ ఏం చేసిందో తెలుసా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీ నటి కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్‌కు పండండి మగపిల్లాడికి జన్మనిచ్చారు. బుధవారం నాడు తన సోదరి నిషాకు అబ్బాయి పుట్టాడంటూ కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. బాబును ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసింది కాజల్ అ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (14:36 IST)
దక్షిణాది సినీ ఇండస్ట్రీ నటి కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్‌కు పండండి మగపిల్లాడికి జన్మనిచ్చారు. బుధవారం నాడు తన సోదరి నిషాకు అబ్బాయి పుట్టాడంటూ కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. బాబును ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసింది కాజల్ అగర్వాల్. నిన్న రాత్రంతా మేల్కొన్నానంటూ ట్విట్టర్లో వెల్లడించింది. 
 
కాగా కాజల్ అగర్వాల్ కంటే చిన్నదైన సోదరి నిషా అగర్వాల్ వ్యాపారవేత్త కరణ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కాజల్ అగర్వాల్ కు చాలామంది పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ ప్రశ్నలు వేసారు. సమయం వచ్చినప్పుడు దానికదే జరిగిపోతుందంటూ ఆమె చెప్పారు. కొన్నాళ్లు పెళ్లి గురించి ప్రశ్నలడిగారు కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్నలను వేయడంలేదు. కాగా కాజల్ అగర్వాల్ ఆభరణాల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments