Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమోషన్‌లో శ్రేయా అదరగొట్టేస్తోంది.. కాజల్ మాత్రమే కనుమరుగైపోయింది..

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం అందాల తార.. సీనియర్ నటీమణి శ్రేయా ప్రమోషన్‌లో భారీ ఎత్తున పాల్గొంటోంది. సీనియర్ హీరోయిన్లు శ్రియా, కాజల్ టాలీవుడ్ టాప్ హీరోలతో జతకట్టిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నం.

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (10:02 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం అందాల తార.. సీనియర్ నటీమణి శ్రేయా ప్రమోషన్‌లో భారీ ఎత్తున పాల్గొంటోంది. సీనియర్ హీరోయిన్లు శ్రియా, కాజల్ టాలీవుడ్ టాప్ హీరోలతో జతకట్టిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నం.150' సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు విజయవంతమైనాయి. ఈ మధ్య సోలో హీరోయిన్‌గా హిట్ లేని శ్రియాకి 'శాతకర్ణి'లాంటి హిస్టారికల్ హిట్ పడడంతో ఈ అమ్మడు ఆనందంతో పండగ చేసుకుంటోంది. 
 
ఆ మూవీ ప్రమోషన్‌లో బాలయ్య, క్రిష్‌తో కలిసి సందడి చేస్తోంది. అయితే ఈ విషయంలో కాజల్‌కి సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చిన కాజల్ ఈ ఇయర్ చిరంజీవి 'ఖైదీ'తో హిట్ కొట్టింది. 'లెట్స్ డూ కుమ్ముడు' అంటూ చిరు పక్కన కాజల్ అలరించింది. కానీ ప్రమోషన్‌లో ఏమాత్రం కనిపించట్లేదు. చిరంజీవి, చెర్రీ, అల్లు అరవింద్, నిహారిక ఇలా మెగా ఫ్యామిలీ మాత్రమే చేస్తోంది. కానీ కాజల్ తన మూవీ షూటింగ్‌తో బిజీగా వుండి.. ప్రమోషన్‌కి రావడం కుదరట్లేదని యూనిట్ చెప్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments