Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్‌ టాప్ యాంగిల్ షో... చొంగ కార్చుకుంటున్న కుర్రకారు... క్యాష్ చేస్కుంటున్న ప్రొడ్యూసర్స్

జనతా గ్యారేజ్‌ చిత్రంలో కాజల్‌ నటించింది ఐటం సాంగే అయినా.. ఆ పాటలో కాజల్ అగర్వాల్ టాప్ యాంగిల్ చూసిన కుర్రకారు చొంగ కార్చుకుంటున్నారట. పైగా కాజల్ నటించిన ఈ పాట యమహో అంటున్నారు. అంతేనా... ఆ పాట తాలూకు ఫోటోలను తాజాగా రిలీజ్ చేశారు. మొత్తమ్మీద జనతా గ్యా

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:57 IST)
జనతా గ్యారేజ్‌ చిత్రంలో కాజల్‌ నటించింది ఐటం సాంగే అయినా.. ఆ పాటలో కాజల్ అగర్వాల్ టాప్ యాంగిల్ చూసిన కుర్రకారు చొంగ కార్చుకుంటున్నారట. పైగా కాజల్ నటించిన ఈ పాట యమహో అంటున్నారు. అంతేనా... ఆ పాట తాలూకు ఫోటోలను తాజాగా రిలీజ్ చేశారు. మొత్తమ్మీద జనతా గ్యారేజ్ చిత్రం పెద్ద సక్సెస్‌ కావడంతో తమిళంలోని కాజల్ సినిమాలను తెలుగులోకి డబ్‌చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. 
 
కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న 'కవలై వెండం' అనే సినిమాను తెలుగులోనూ డబ్‌ చేయనున్నారు. నిర్మాత డి. వెంకటేష్‌   డబ్బింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. జీవా హీరోగా నటించిన ఈ సినిమా తమిళనాట అక్టోబర్‌ 7న దసరా కానుకగా విడుదల కానుండగా, అదే నెలలో తెలుగు వెర్షన్‌ కూడా విడుదల కానుంది. డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ రొమాంటిక్‌ కామెడీగా ప్రచారం పొందుతోంది. మరి కాజల్ అగర్వాల్ ఇందులో ఏ యాంగిల్ చూపిస్తుందో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments