Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తొందరలేదంటున్న కాజల్‌ అగర్వాల్! పెళ్ళికి వయస్సుతో సంబంధం లేదు!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (17:44 IST)
నటి కాజల్‌ తన పెళ్ళికి ఇప్పుడిప్పుడే తొందరలేదని తేల్చిచెబుతోంది. సినిమా కెరీర్‌కన్నా.. వ్యక్తిగతం ముఖ్యం కాదని అంటోంది. ఒక దశలో టాప్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న కాజల్‌.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కువ ప్లాప్‌ చిత్రాలు రావడంతో కొంత గ్యాప్‌ తీసుకుని.. హిందీలో నటించింది. ఓ దశలో లిప్‌కిస్‌లుకూడా ఇచ్చేసింది.  ప్రస్తుతం తేజ సినిమాలో నటించనుంది. 
 
ఓ సారి తన కెరీర్‌ను విశ్లేషిస్తూ... పెళ్ళికి వయస్సుతో సంబంధంలేదని.. అందరూ తనకు ముప్పై ఏళ్లు వచ్చాయని గుర్తుచేస్తున్నారనీ.. అసలు ఏజ్‌ గురించి మీరు చెప్పేదాకా తెలియదని మీడియాతో పేర్కొంది. ఏ మనిషికైనా కెరీర్‌ ముఖ్యం. ఇది రాత్రికి రాత్రి వచ్చేది కాదనీ.. అందుకే కెరీర్‌పైనే తాను శ్రద్ధ పెడుతున్నట్లు చెప్పింది. కాగా, కాజల్‌ ఇండస్ట్రీలో ఓ వ్యక్తిని ప్రేమించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె కొట్టిపారేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments