Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి రిలీజ్.. పాజిటివ్ టాక్.. సోషల్ మీడియాలో ఇంట్రడక్షన్ సీన్‌ వైరల్ ఎలా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి విదేశాల్లో గురువారమే విడుదలైంది. కానీ లింగ డిస్ట్రిబ్యూటర్ పిటిషన్‌తో హైకోర్టు రజనీకాంత్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో శుక్రవారం విడుదల కావాల్సిన కబ

Webdunia
గురువారం, 21 జులై 2016 (12:10 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి విదేశాల్లో గురువారమే విడుదలైంది. కానీ లింగ డిస్ట్రిబ్యూటర్ పిటిషన్‌తో హైకోర్టు రజనీకాంత్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో శుక్రవారం విడుదల కావాల్సిన కబాలి శుక్రవారం విడుదలవుతుందా లేదా అనేది అనుమానాస్పదమైంది. కానీ విదేశాల్లో రజనీకాంత్ కబాలి విడుదలైంది. అమెరికాలో ప్రదర్శించిన స్పెషల్ షోను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీక్షించారు. 
 
ఇంకా కబాలికి పాజిటివ్ టాక్ వచ్చింది. రజనీతో పాటు వారి కుటుంబ సభ్యులు, కొందరు ఎన్నారైలు ఈ సినిమాకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కబాలి మూవీ పైసా వసూల్ సినిమా అని, తలైవా ఫ్యాన్స్ గర్వపడే సినిమా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ సీన్‌ను వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సీన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ షేర్లు, లైక్స్‌కు నోచుకుంటోంది. కబాలి ఇంట్రడక్షన్ సీన్‌లో రజనీ జైలు నుంచి బయటికొస్తాడని సమాచారం.
 
ఇకపోతే కబాలి మలేషియాలో 480 స్క్రీన్లలో, ఇండోనేషియాలో 250 థియేటర్లలో, సింగపూర్‌లో 200 థియేటర్లలో ప్రదర్శితమైంది. యూఏఈ, శ్రీలంక, స్విట్జర్లాండ్, డెన్మార్క్, హాలెండ్, స్వీడెన్, దక్షిణాఫ్రికా, ఒమన్, కువైట్‌లలో కబాలి రిలీజ్‌కు పాజిటివ్ టాక్ వచ్చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments