Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం, కార్తీ కాంబినేషన్‌

కార్తీ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై' చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. కార్తీ జోడీగా అదితి రావు నటిస్తోంది. రెండో షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో జరిపారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (20:29 IST)
కార్తీ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో 'కాట్రు వెలియిదై' చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. కార్తీ జోడీగా అదితి రావు నటిస్తోంది. రెండో షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో జరిపారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.
 
ఇక మూడవ షెడ్యూల్‌ను నేటి నుంచి చెన్నైలో ఆరంభించనున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. 'ఓకే బంగారం' తరువాత మణిరత్నం చేస్తోన్న సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఆత్రుతో వున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments