Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ 'అంపైర్‌'గా 'జ్యోతిలక్ష్మి' సత్యదేవ్

క్రికెట్‌లో కీలక నిర్ణయాలను తీసుకునేవాడు అంపైర్‌. అలాంటి తను జీవితంలో అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి అతని జీవితంపై చుట్టూవున్నవారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (11:57 IST)
క్రికెట్‌లో కీలక నిర్ణయాలను తీసుకునేవాడు అంపైర్‌. అలాంటి తను జీవితంలో అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అవి అతని జీవితంపై చుట్టూవున్నవారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే పాయింట్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. కామెడీతోపాటు థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. 
 
'అసుర' చిత్రానికి పనిచేసిన వినయ్‌ మండ్ల దీనికి రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. నటుడిగా ఎదుగుతున్న సత్యదేవ్‌ ఇందులో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. శ్యామ్‌ దేవభక్తుని, కృష్ణ విజయ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలను తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments