Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండలు తిరిగి శరీరంతో ఎన్టీఆర్ - ఫుల్‌జోష్‌లో జూనియర్ ఫ్యాన్స్

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:26 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న కోమరం భీమ్‌ పాత్రకు సంబంధించి వీడియో ప్రోమో విడుదల కావాల్సివుంది. కానీ, అనివార్య కారణాల రీత్యా వీడియో ప్రోమో వీడియోను చేయలేక పోయారు. అంతేకాకుండా, ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. 
 
దీంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే అభిమానులు ఎవరూ నిరాశ చెందవద్దని... ఈ సినిమా సంచలనం సృష్టించబోతోందంటూ వారిలో నూతనోత్సాహాన్ని ఎన్టీఆర్ నింపాడు.
 
మరోవైపు, అభిమానుల కోరికను ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తీర్చారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన ఎన్టీఆర్ పిక్ విడుదలైంది. 
 
ఈ ఫొటోలో కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోను చూసి తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments