Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమిపుత్ర' ట్రైలర్‌పై స్పందించిన నందమూరి హీరోలు.. జూ.ఎన్టీఆర్ ఎమన్నారు?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు పలువురు రాజకీయ, చిత్ర ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నందమూరి హీరోలు ఎన్టీఆర్

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (12:06 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు పలువురు రాజకీయ, చిత్ర ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నందమూరి హీరోలు ఎన్టీఆర్, ఎన్.కల్యాణ్‌రామ్‌ కూడా తమ బాబాయ్‌ వందో సినిమా ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
 
గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో తన బాబాయ్ నందమూరి బాలకృష్ణను అద్భుతంగా చూపించారన్నాడు. శాతకర్ణి పాత్రలో బాబాయ్‌ను అద్భుతంగా చూపించారని డైరెక్టర్ క్రిష్‌కు అభినందనలు తెలిపాడు. 
 
‘శాతకర్ణి’ ట్రైలర్‌ను చూసిన కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌లు ట్విట్టర్‌ ద్వారా తమ స్పందన తెలిపారు. 'దేశం మీసం తిప్పడం' అనే డైలాగ్‌ను కోట్‌ చేసిన కల్యాణ్‌రామ్‌.. ట్రైలర్‌లో బాలయ్య అద్భుతంగా ఉన్నారని ట్వీట్‌ చేశాడు.
 
నిజానికి గత కొంతకాలంగా బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్‌పై ఎన్టీఆర్ స్పందించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments