Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి'ని వద్దన్న జాన్వి కపూర్.. ఎందుకు?

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్ మధ్య ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సిన

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (11:19 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్ మధ్య ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.


ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ రీమేక్‌లో షాహిద్ కపూర్, తారా సుటారియాలను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వ బాధ్యతలు చేప్పట్టడం విశేషం. 
 
కానీ ఈ సినిమా హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా తొలుత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వికి అవకాశం ఇచ్చారట. అయితే ఆ ఛాన్సును జాన్వి తిరస్కరించిందట. ఇందుకు కారణం లేకపోలేదండోయ్. కెరీర్ స్టార్టింగ్‌లోనే బోల్డ్ సినిమాలో కనిపిస్తే కెరీర్ అంతా అలాంటి గుర్తింపుతోనే ఉండాల్సి ఉంటుందని భావించిన బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్.. జాన్వీకి అర్జున్ రెడ్డి వద్దనే సలహా ఇచ్చారట. 
 
కరణ్ జోహార్ శ్రీదేవి కుటుంబానికి సన్నిహితుడు కావడంతో జాన్వి అర్జున్ రెడ్డిని వద్దన్నదట. ప్రస్తుతం జాన్వీ కెరీర్‌లో మొదటి సినిమాగా వస్తున్న ''ధఢక్'' సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments