Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట విషాదం..

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (15:36 IST)
Bhargavi
టాలీవుడ్ బుల్లితెర మీద యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట విషాదం నెలకొంది. బుల్లితెరపై కాకుండా సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది గాయత్రీ భార్గవి.  గాయత్రీ భార్గవి బాపు గారి మనవరాలు. ప్రస్తుతం పలు షోలు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ బిజీగా ఉన్నారు గాయత్రీ భార్గవి.  
 
గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.  
 
దీంతో పాటు మరో పోస్ట్ లో ఈ ఏడాదిలో ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఝాన్సీ. గతంలో ఓసారి భార్గవి మాట్లాడుతూ.. బాపు గారితో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలిని. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గురించి ఎవరికి తెలియదు. నేను కూడా బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు... అంటూ చెప్పుకొచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments