Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి గురించి జీవిత రాజ‌శేఖ‌ర్ సంచ‌లన వ్యాఖ్య‌లు

Webdunia
సోమవారం, 16 మే 2022 (07:12 IST)
Chiru- Jeevita
మెగాస్టార్  చిరంజీవి ఫ్యామిలీతో జీవితా రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇరు కుటుంబాల వారు సంద‌ర్భాన్ని బ‌ట్టి అగ్గిమీద గుగ్గిలం అవుతుంటారు. గ‌తంలో కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అయితే దీనిపై జీవిత ఆదివారంనాడు  క్లారిటీ ఇచ్చింది. 

 
మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ..యూట్యూబ్ వారే తంబ్ నెల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు. ఓ ఫంక్ష‌న్‌లో చిరంజీవిగారు అటెండ్ అయ్యారు. మేం అప్ప‌టికే స‌భ‌పైకి ఎక్కి మాట్లాడి దిగుతున్నాం. చిరంజీవిగారిని చూడ‌నేలేదు. కానీ చిరంజీవిగారు రాగానే జీవితా రాజ‌శేఖ‌ర్ వెళ్ళిపోతున్నారంటూ తెగ ప్ర‌చారం చేసేశారు.


అలాగే మ‌రోసారి ఆయ‌న ఎవ‌రినో చేయి చూపిస్తూ మాట్లాడుతుంటే, ఇంకేముంది.. ఆయ‌న జీవితా రాజ‌శేఖ‌ర్‌వైపే చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నారంటూ. ఇష్ట‌మొచ్చిన‌ట్లు సోష‌ల్ మీడియా, యూట్యూబ్ వారు రాసేశారు. ఇలాంటివి ఒక‌సారి ఆలోచించాల‌ని ఆ మీడియాకు చుర‌క‌లేసింది. మీకూ ఇంటిలో ప్యామిలీ ఉంటుంది. మీకు ఏదైనా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇలాగే రాస్తే మీకెలా అనిపిస్తుంది అంటూ చుర‌క‌లేసింది.

 
అస‌లు చిరంజీవిగారు, రాజ‌శేఖ‌ర్‌గారు క‌లిసి న‌టించాల‌ని అనుకున్నారు. కానీ ఈ గొడ‌వ‌ల వ‌ల్ల కొంద‌రు ప‌డ‌నీయ‌కుండా చేసిన‌ట్లుగా వుందంటూ, ధృవ సినిమాలో విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్ గారు చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నాం. కానీ సాధ్య‌ప‌డలేదు అంటూ వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments