Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 17న 'జేమ్స్ బాండ్' రిలీజ్... తేదీ ఖరారు...

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (15:03 IST)
టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న తాజాగా చిత్రం 'జేమ్స్ బాండ్'. ఈ యంగ్ హీరో వివాహం తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల అంచనాలు ఒక రేంజ్‌లోనే ఉన్నాయి. అనిల్ సుంకర నిర్మాణంలో సాయికిషోర్ తెరకెక్కిస్తున్న జేమ్స్ బాండ్ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. 
 
ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. 'జేమ్స్ బాండ్'.. నేను కాదు నా పెళ్లాం అనే ట్యాగ్ లైన్‌తోనే ఈ సినిమాలో కామెడీ ఎంత స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది. పూర్తి వినోదాత్మకంగా మలచబడిన ఈ సినిమా, సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను అందుకుంది. ఇక నరేష్ అభిమానులను ఏ స్థాయిలో నవ్విస్తాడో వేచిచూడాలి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments