Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే విజయం చారిత్రాత్మకం.. ప్రజా సేవకే రాజకీయాల్లోకి వచ్చా : నటి నమిత

Webdunia
ఆదివారం, 22 మే 2016 (16:08 IST)
సినీ నటి నమిత శనివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆమెతో పాటు పలువురు వీఐపీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇస్రో డైరెక్టర్‌ జయరామన్‌, కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఇంకా అనేకమంది ఉన్నారు. 
 
శ్రీవారి దర్శనం చేసుకుని నటి నమిత ఆలయం వెలుపలకు రాగానే అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. అంతేనా... ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకే విజయం సాధించడంతో తాను శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ విజయం చారిత్రాత్మకమైనదన్నారు. 
 
1984 సంవత్సరం తర్వాత తమిళ నాట ప్రజలు అమ్మ(జయలలిత)పై నమ్మకం ఉంచి వరుసగా రెండోసారి గెలిపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను కూడా ఎప్పుడూ ముందుంటానని, అందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments