Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత బయోపిక్‌లో ఐశ్వర్య రాయ్‌: అమ్మ రోల్‌లో ఆమెకే ఆఫర్ వస్తుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ అమ్మ రోల్‌లో రమ్యకృష్ణ, త్రిష కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగి

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (12:43 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ అమ్మ రోల్‌లో రమ్యకృష్ణ, త్రిష కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, అమ్మ స్థానం ఐశ్వర్యదే అంటున్నారు. గతంలో మణిరత్నం తీసిన 'ఇద్దరు' జయలలిత పాత్రని ఐష్ పోషించింది. ఐష్‌కి అదే తొలిచిత్రం కావడం విశేషం. 
 
అంతేగాకుండా.. తన బయోపిక్ తీస్తే.. తన పాత్రలో ఐశ్వర్యారాయ్ కరెక్ట్‌గా సరిపోతుందని స్వయంగా జయలలితనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో అమ్మ ఆశకు ప్రాధాన్యత ఇవ్వాలని దర్శకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మ బయోపిక్‌లో ఐశ్వర్యను తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే 'అమ్మ' బయోపిక్ ని ప్రకటించాడు దర్శకరత్న దాసరి.
 
అయితే, అమ్మగా కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది ఇంకా చెప్పలేదు. ఇక, దర్శకుడు ఫైజల్‌సైఫ్‌ కన్నడ హీరోయిన్‌ రాగిణీ ద్వివేది హీరోయిన్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 'అమ్మ' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. అయితే అమ్మ కోరిక మేరకు ఐశ్వర్యారాయ్‌ని జయలలితగా ఎవరు సినిమా తీస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments