Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

దేవి
గురువారం, 6 మార్చి 2025 (15:41 IST)
Janhvi Kapoor
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జాన్వి కపూర్ RC 16 లో  నటిస్తోంది., ఈ చిత్రానికి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు, అతను ఉప్పెనతో అద్భుతమైన అరంగేట్రం చేశాడు. ఈరోజు జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ తమ శుభాకాంక్షలు తెలియజేయడానికి సెట్ నుండి ఆమె BTS చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో టెర్రిఫిక్ రోల్ చేస్తున్నదని బుచ్చి బాబు సనా శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో జాన్వి నటించింది. ఈరోజు దేవర టీం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు. కాగా, దేవర సీక్వెల్ లో జాన్వి పాత్ర ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేటట్లు ఉన్నట్టు తెలుస్తోంది.  ఎన్టీఆర్  ఇపుడు  బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 లో నటిస్తున్నారు. ఆ  తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాచేయనున్నాడు. అనంతరం దేవర 2 ఉండబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments