Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' మేకింగ్ సాంగ్ డ్యాన్స్ లీక్.. సోషల్ మీడియాలో హల్‌చల్ (వీడియో)

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రంలోని ఓ పాటకు జూనియర్ ఎన్టీఆర్ వేసి

Webdunia
సోమవారం, 11 జులై 2016 (16:55 IST)
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రంలోని ఓ పాటకు జూనియర్ ఎన్టీఆర్ వేసిన స్టెప్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఈ లీక్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది.
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ... రెండు పాటల మినహా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు భారీ స్పందన లభిస్తుండగా.. ఈ నెల 22న జరగబోయే ఆడియో రీలీజ్ వేడుకలో ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. అయితే.. ఈ లోపునే ఈ సినిమాకు సంబంధించి వీడియో ఒకటి నెట్‌లో లీకైంది.
 
'జనతా గ్యారేజ్' సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. డాన్స్ మూమెంట్స్‌లో భాగంగా... టెర్రస్ పైన ఉన్న గోడ ఎక్కి ఎన్టీఆర్ స్టెప్పులు వేస్తుండడం ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తోంది. ఈ వీడియోలో క్లిష్టమైన డాన్స్ మూమెంట్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేశాడు. ప్రస్తుతం సోషల్‌ సైట్స్‌లో ఈ లీకుడ్ వీడియో వైరల్‌లా స్ప్రెడ్ అవుతోంది. దీంతో ఈ విజువల్స్ ఎలా లీక్ అయ్యాయ్యన్న విషయంపై దర్శకనిర్మాతలు దృష్టి సారించారు. కాగా, ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments