2016 ఆ విధంగా వెళ్లిపోతుంది... 2017లో నా ఆశ ఇదే... పవన్ కళ్యాణ్ లేఖ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2016 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు చెపుతూ, 2017 సంవత్సరంలోకి ఆశతో అడుగు పెడుతున్నట్లు బహిరంగా లేఖ ద్వారా తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ లేఖ సారాంశం ఇదిగో... ఆయన సంతకంతో...