Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు : #JaiSimhaTeaser

నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:21 IST)
నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇక అభిమానులలో సినిమాపై భారీ హైప్స్ పెంచేందుకు కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
టీజర్‌లో బాలయ్య మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో అభిమానులలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేసి క్రిస్మస్‌కి మంచి బహుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments