Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దేవసేన'ను ఫాలో అవుతున్న జూ.ఎన్టీఆర్... 'జై లవకుశ'లో...?

సహజమే. మార్కెట్టులో దేనికి గిరాకీ ఎక్కువగా వుంటే దాన్నే పట్టుకెళ్లి అమ్మడం మనకు తెలిసిందే. జనం మామిడిపళ్లు ఇష్టపడుతున్నారని తెలిస్తే అవే పట్టుకెళ్లాలి. వేరేవి తీస్కెళితే సేల్ కావు. ఇదే ఫార్ములా అన్ని వ్యాపారాలకు వర్తిస్తుంది. తాజాగా జై లవకుశలో జూ.ఎన్

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (17:16 IST)
సహజమే. మార్కెట్టులో దేనికి గిరాకీ ఎక్కువగా వుంటే దాన్నే పట్టుకెళ్లి అమ్మడం మనకు తెలిసిందే. జనం మామిడిపళ్లు ఇష్టపడుతున్నారని తెలిస్తే అవే పట్టుకెళ్లాలి. వేరేవి తీస్కెళితే సేల్ కావు. ఇదే ఫార్ములా అన్ని వ్యాపారాలకు వర్తిస్తుంది. తాజాగా జై లవకుశలో జూ.ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూడగానే బాహుబలి చిత్రంలో దేవసేన సంకెళ్లతో కనిపించిన లుక్ కళ్ల ముందు మెదలాడుతోంది. 
 
సంకెళ్లతో జూ.ఎన్టీఆర్ కనబడగానే ఇదేదో ఆలోచించాల్సిన స్టోరీ అనిపిస్తుంది. ఇక బ్యాగ్రౌండులో రావణాసురుడు తలలతో కనిపించడమూ చూస్తుంటే ఇది జూ.ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ అని అర్థమైపోతుంది. నెగటివ్ అంటే దాని వెనుక పాజిటివ్ వుండి తీరుతుంది కదా. ఏ వ్యక్తి అయినా చెడ్డవాడిగా మారడానికి అతడి చుట్టు వున్న పరిస్థితులు, అతడికి జీవితంలో ఎదురయ్యే సమస్యలే మూల కారణమవుతాయి. 
 
కాబట్టి జై లవకుశ కూడా అలాగే వుంటుందని అనుకోవచ్చు. మొత్తమ్మీద జూనియర్ ఎన్టీఆర్ సంకెళ్లతో కనిపించి దేవసేనను గుర్తుకు తెచ్చాడు. చిత్రం కూడా బాహుబలి లెక్కలో వెళ్తుందో లేదంటే మరేదైనా ఫార్మేట్లో పరుగులు తీస్తుందో లెట్ అజ్ వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments