Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసి ఎక్కించే... జబర్దస్త్ వినోదిని... మేక‌ప్ లేక‌పోతే వినోద్...

హైద‌ర‌బాద్: జ‌బ‌ర్ ద‌స్త్‌లో ఈ క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయితే... పెద్ద‌, చిన్న తేడా లేకుండా అంతా క‌న్నార్ప‌కుండా చూస్తారు. అమ్మాయి అందంగా... సాలిడ్‌గా ఉంద‌ని, పైగా ఎక్స్‌ప్రెష‌న్ కూడా చాలా బాగుంద‌ని అభినందిస్తారు. ఆమె ఎవ‌రో కాదు... వినోదిని. స్కిట్లో ఆమె

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (11:47 IST)
హైద‌ర‌బాద్: జ‌బ‌ర్ ద‌స్త్‌లో ఈ క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయితే... పెద్ద‌, చిన్న తేడా లేకుండా అంతా క‌న్నార్ప‌కుండా చూస్తారు. అమ్మాయి అందంగా... సాలిడ్‌గా ఉంద‌ని, పైగా ఎక్స్‌ప్రెష‌న్ కూడా చాలా బాగుంద‌ని అభినందిస్తారు. ఆమె ఎవ‌రో కాదు... వినోదిని. స్కిట్లో ఆమె స్క‌ర్ట్ వేసుకున్నా... చ‌క్క‌గా చీర క‌ట్టినా... ఆ ఒద్దిక‌, ఆ వ‌య్య‌ారం ఎవ‌రికీ రావంటారు. ఇంత‌కీ వినోదిని మేక‌ప్ లేక‌పోతే ఎలా ఉంటుందో చూశారుగా... అదే... వినోద్. 
 
ఈ కుర్రాడు లేడీ గెట‌ప్‌లో క‌సి ఎక్కించేలా ఉంటాడ‌ని... ఇక జ‌బర్ ద‌స్త్‌లో ప‌ర్మ‌నెంట్‌గా లేడీ గెట‌ప్‌కే ప‌రిమితం చేసేశారు. దీనితో ఇక వినోదిని...త‌న‌ను ఎపుడు, ఎవ‌రు వినోద్‌గా గుర్తిస్తారా అని ఆరాట‌ప‌డుతున్నాడు. బ‌య‌ట ఎవ‌రూ వినోద్‌ని ఓ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్‌గా గుర్తించ‌డం లేద‌ట‌... అదే లేడీ గెట‌ప్ వేసుకుని వ‌స్తే... ఎగ‌బ‌డిపోతున్నార‌ట‌ అభిమానులు. అంతేమ‌రి... వినోదిని అచ్చం హీరోయిన్‌లా ఉంటే మ‌రి ఎగ‌బ‌డిపోరూ.

టీటీడిలో గతంలో జరిగిన మోసాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలి

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే కోడలు త్రిషా రెడ్డి.. బాబు ప్రమాణ స్వీకారంలో హైలైట్

నోటి దూల వల్లే ఓడిపోయాం.. అనిల్ యాదవ్

సీఎం చంద్రబాబు నాయుడికి పూలబాట వేసిన అమరావతి రైతులు (video)

బీఆర్ఎస్‌కు కొత్త చిక్కు.. గొర్రెల పంపిణీలో అవకతవకలు

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments