Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ ''ఆర్పీ'' లక్ష్యం అదేనట..

2014లో జబర్దస్త్‌లో నటించడం మొదలు పెట్టిన నటుడు రాటకొండ ప్రసాద్ (ఆర్పీ)కి సినీ రంగంలో పెద్ద దర్శకుడు కావాలన్నదే లక్ష్యమట. ఇప్పటిదాకా 270 స్కిట్స్‌లో నటించిన ఆర్పీ.. పది సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చ

Webdunia
శనివారం, 27 మే 2017 (14:32 IST)
2014లో జబర్దస్త్‌లో నటించడం మొదలు పెట్టిన నటుడు రాటకొండ ప్రసాద్ (ఆర్పీ)కి సినీ రంగంలో పెద్ద దర్శకుడు కావాలన్నదే లక్ష్యమట. ఇప్పటిదాకా 270 స్కిట్స్‌లో నటించిన ఆర్పీ.. పది సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. ప్రస్తుతం ఓ బిగ్ మూవీలో నటిస్తున్నానని కూడా చెప్పాడు. 
 
ఇంకా ఆర్పీ మాట్లాడుతూ... సాధ్యం, గురుడు, గేమ్ వంటి సినిమాలకు తాను అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశానని.. ఇదేవిధంగా పెద్ద దర్శకుడిగా మారాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. 
 
నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం, సగటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తాను.. డిగ్రీ పూర్తయ్యాక అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశానని చెప్పాడు. షూటింగ్ లేని సమయంలో సగటూరుకు వచ్చి సొంతూరి స్నేహితులను కలుసుకుంటుంటానని ఆర్పీ చెప్పుకొచ్చాడు. గతంలో టెంపర్ స్పూఫ్‌తో పాటు పలు కామెడీ స్కిట్లతో ఆర్పీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments