Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధన్‌రాజ్ 'బంతిపూల జానకి'కి యూ/ఏ సర్టిఫికేట్

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి - రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్, "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార

Webdunia
బుధవారం, 13 జులై 2016 (16:27 IST)
ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి - రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్, "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని "యూ/ఏ" సర్టిఫికేట్ అందుకొంది.
 
సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమా చాలా బాగుంది అని ప్రశంసించడంతో పాటు ఈమధ్య కాలంలో ఇలాంటి కామెడీ ఎంటర్‌టైనర్ చూడలేదని, చాలా చక్కగా సినిమాని తీర్చిదిద్దారని వారి అన్నారు. 
 
ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. 
 
ఇందులో ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్‌లుగా నటించగా, అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్, జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments