Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ దొరికిపోయిన జబర్దస్త్ కమెడియన్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:35 IST)
Tanmay
జబర్దస్త్‌ కామెడీ షో కమెడియన్‌ తన్మయి‌ మద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఆ కామెడీ షాలో లేడీ గెటప్‌లు వేసి త‌న్మ‌యి మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్‌లో ఈవెంట్ ఆర్గనైజర్లతో క‌లిసి ఆయ‌న మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ, పోలీసులకు దొరికిపోయారు. 
 
కాగా, గ‌త రాత్రి చేసిన డ్రంకెన్ డ్రైవుల్లో చాలా మంది పోలీసులకు చిక్కారు. ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలతో పాటు 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారంద‌రిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వ‌నున్నారు.
 
కాగా.. మిగతా రోజులతో పోలిస్తే వీకెండ్స్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లను ముమ్మరంగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శుక్రవారం(ఫిబ్రవరి 5,2021) కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ లో తనిఖీలు చేస్తుండగా తన్మయి పట్టుబడ్డాడు.
 
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు 5 కార్లు, 2 ఆటోలు, 12 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరుస్తామని, శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments