Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్‌గా జబర్దస్త్ ఛమ్మక్ చంద్ర - ట్రైలర్ చూడండి

''జబర్దస్త్'' నటులకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జబర్దస్త్ నటులు హాస్యనటులుగా పేరు సంపాదించుకుంటున్న వేళ.. 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ కొట్టేసిన ఛమ్మక్ చంద్ర విలన్‌గా అ

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (16:00 IST)
''జబర్దస్త్'' నటులకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జబర్దస్త్ నటులు హాస్యనటులుగా పేరు సంపాదించుకుంటున్న వేళ.. 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ కొట్టేసిన ఛమ్మక్ చంద్ర విలన్‌గా అవతారం ఎత్తాడు. అదీ ఓ తమిళ సినిమాలో ఛమ్మక్ చంద్ర విలన్‌గా నటిస్తున్నాడు. 
 
'సెయల్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రవి అబ్బులి దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, రాజన్ తేజశ్వర్.. తరుషి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో బుల్లితెరపై .. తెలుగు తెరపై కామెడీని పండించే ఛమ్మక్ చంద్ర, విలన్‌గా తన పాత్రను బాగానే పండించాడు. ఈ సినిమాలో ఛమ్మక్ చంద్ర నటన ద్వారా అతనికి మరిన్ని అవకాశాలు వరిస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments