'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పండి'.. రష్మీకి అభిమాని ట్వీట్

'పబ్లిక్‌తో ఎలా నడుచుకోవాలో మీ సీనియర్ యాంకర్ అనసూయకు కాస్త చెప్పండి.. వీలైతే ప్రాక్టికల్ చేసి నేర్పించండి' అంటూ బుల్లితెరకు చెందిన మరో యాంకర్ రష్మీకి ఓ అభిమాని విజ్ఞప్తి చేశారు.

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (15:54 IST)
'పబ్లిక్‌తో ఎలా నడుచుకోవాలో మీ సీనియర్ యాంకర్ అనసూయకు కాస్త చెప్పండి.. వీలైతే ప్రాక్టికల్ చేసి నేర్పించండి' అంటూ బుల్లితెరకు చెందిన మరో యాంకర్ రష్మీకి ఓ అభిమాని విజ్ఞప్తి చేశారు. 
 
ఇటీవల ఇటీవ‌ల హైదరాబాద్‌లోని తార్నాక‌లో హాట్ యాంకర్ అనసూయ ఓ బాలుడి పట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ బాలుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో అనసూయ ఆవేద‌న వ్యక్తం చేసింది.
 
ఈ నేపథ్యంలో మరో బుల్లితెర యాంకర్ రష్మీకి ఆమె అభిమాని ఒకరు ట్వీట్ చేస్తూ, అనసూయకు 'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పు, నేర్చుకుంటుంది' అని హితవు పలికాడు. దీనికి రష్మీ కూడా కాస్త కఠువుగానే సమాధానమిచ్చింది. 'సారీ డ్యూడ్‌.. నేను ఆమె సంర‌క్ష‌కురాలిని కాదు' అంటూ బదులిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments