Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ఉంది... గూగుల్‌కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి: అనసూయ స్ట్రాంగ్ రిప్లై

సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాటల్లో అనసూయ ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. 'సూయా సూయా' అంటూ సాగే ఈ పాట సూపర్బ్‌గా ఉన్నా.. కొ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (15:21 IST)
సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాటల్లో అనసూయ ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. 'సూయా సూయా' అంటూ సాగే ఈ పాట సూపర్బ్‌గా ఉన్నా.. కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. ఆ పాటలో బుద్ధుడి విగ్రహం ముందు అనసూయ డ్యాన్స్‌లు వేసింది. ఇప్పుడు దీనిపైనే నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 
 
బుద్ధుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా డ్యాన్స్‌ చేయడమేంటని చాలామంది అనసూయను నెటిజన్లు ఏకిపారేశారు. దీనికి అనసూయ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది. 'ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని బుద్ధ బార్‌లో చిత్రీకరించారు. ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ముందే అందరూ తాగుతారు. మేం అక్కడ ఆ విగ్రహం పెట్టలేదు. గూగుల్‌కి వెళ్లి ఎంక్వైరీ చేసుకోండి. అక్కడి వాళ్లకు బుద్ధుడి విగ్రహం ముందు తాగడం తప్పు కానప్పుడు.. మేం ఓ పాట షూట్‌ చేస్తే తప్పేంటి? ఇతరులను గౌరవించడం చేత కాని వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేద'ని స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu : ఏ పెద్దిరెడ్డికి, సుబ్బారెడ్డికి ఏ ఇతర రెడ్డికి భయపడేది లేదు.. నాగబాబు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments