Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధుడి ముందు అనసూయ ఐటమ్ సాంగ్.. విన్నర్‌కు చిక్కులు తప్పవా?

విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనని అనసూయ ముందు తెగేసి చెప్పిందట. కానీ ఆ తర్వాత ఆమె ఒప్పుకుంది. విన్నర్ సినిమాలో మూడో పాట సోమవారం సాయంత్రం విడుదలైంది. సుమ పాడిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విడుద

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (11:02 IST)
విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనని అనసూయ ముందు తెగేసి చెప్పిందట. కానీ ఆ తర్వాత ఆమె ఒప్పుకుంది. విన్నర్ సినిమాలో మూడో పాట సోమవారం సాయంత్రం విడుదలైంది. సుమ పాడిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విడుదల చేశాడు. ఈ పాటకు అనసూయ చిందేసిందన్న సంగతి తెలిసిందే.

ఈ పాటలో తన పేరు రావడంతో పాటు పారితోషికంగా తెగ నచ్చేయడంతో ఈ పాటలో చిందులేసేందుకు అనసూయ రెడీ అయిపోయింది. సూయ..సూయ అనసూయ అంటూ సాగే ఆ సాంగ్.. ఈ హాట్ యాంకర్‌కు తెగ నచ్చేసిందట. 
 
అంతేకాదు.. దాంతో పాటు రూ.25 లక్షల పారితోషికం కూడా ఇస్తామని సినీ మేకర్స్ ఒప్పుకోవడంతో ఐటమ్ సాంగ్ చేసేందుకు అనసూయ నో చెప్పలేకపోయింది.  అంతేకాదు.. షూటింగ్ విషయంలోనూ కాస్తంత సడలింపులు ఇచ్చిందట. ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తైనా.. రీషూట్ కోసం మళ్లీ కాల్షీట్లను అడ్జెస్ట్ చేసేసిందట. దీంతో అనసూయపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయట. 
 
విన్నర్ మూడో పాట విడుదలైనా.. అందులో అనసూయ ఫోటోలను మాత్రమే పెట్టారు. అమ్మడు వేసిన చిందులను లైవ్‌గా పెట్టలేదు. దీంతో సూయ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే పాటకు క్రేజ్ లభించాలనే ఉద్దేశంతో అనసూయ ఫోటోల్ని పెట్టడంతో సరిపెట్టామని తప్పకుండా ఈ పాటలో అనసూయ డ్యాన్స్‌కు మంచి క్రేజ్ వస్తుందని సినీ పండితులు అంటున్నారు. కానీ బుద్ధుడి విగ్రహం ముందు ఐటమ్ సాంగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విన్నర్ ఐటమ్ సాంగ్‌కు కష్టాలు తప్పవని సినీ రిం

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments