Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' నిర్మాతలకు షాక్... ఇళ్లపై ఐటీ అధికారుల దాడి... రూ. 50 కోట్లు స్వాధీనం...

బాహుబలి చిత్రం అంటే రికార్డుల మోత గుర్తుకు వస్తుంది. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని ఆమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన వార్తలకు కట్టిన పన్నుకు తేడాలు వచ్చాయో ఏమోగానీ ఆదాయపు పన్ను అధికారులు ‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (13:08 IST)
బాహుబలి చిత్రం అంటే రికార్డుల మోత గుర్తుకు వస్తుంది. ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని ఆమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన వార్తలకు కట్టిన పన్నుకు తేడాలు వచ్చాయో ఏమోగానీ ఆదాయపు పన్ను అధికారులు ‘బాహుబలి’ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఇళ్లపై, ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. 
 
శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లతో పాటు విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్ లోని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. వీరి దాడుల్లో ఇప్పటివరకూ రూ. 50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 30 బృందాలు ఏక కాలంలో రంగంలోకి దిగి బెంబేలెత్తిస్తున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments