Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌కి తర్వాత "ధడ్కన్''లో ఎన్టీఆర్.. పోలీసాఫీసరుగా..?

జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో గురువారం ఆ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ఈ నేపథ్యంలో

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (10:18 IST)
జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో గురువారం ఆ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకముందే తదుపరి సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ఒప్పేసుకున్నాడు. గతంలో వక్కంతం వంశీ దర్శకత్వం లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తన సోదరుడు కళ్యాణ్ రామ్ అతని సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. అందుకోసం "ధడ్కన్ " అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసాడు. ఈ టైటిల్ ఎన్టీఆర్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఈ సినిమాలో హీరో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. సినిమా లోని ఓ ముఖ్య పాత్రకోసం జగపతి బాబును ఎంపిక చేసినట్టు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments