Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

డీవీ
గురువారం, 30 జనవరి 2025 (19:05 IST)
Chiranjeevi's Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ గా దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కొనసాగుతుంది. కానీ అంతా అయిపోయిందని సంక్రాంతికి విడుదల ప్రకటించి మరలా వాయిదా వేసింది చిత్ర యూనిట్. కానీ ఇంకా రిలీజ్ డేట్ ఇతర ప్రచారకార్యక్రమాలు జోరు అందుకోలేదు. ఇప్పుడు సమ్మర్ బరిలో ఈ సినిమాను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట.
 
కాగా, విడుదలతేదీకి ముందే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ మంచి ఆపర్ వస్తే సినిమా థియేటర్ రిలీజ్ కు సన్నాహాలు చేయాలని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మాలని మేకర్స్ చూస్తున్నారట. ఇప్పటికే రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. దానికితోడు మరో సంస్థ కూడా ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్ తో కూడా చిత్ర నిర్మాతలు చర్చలు చేస్తున్నారని సమాచారం. అది పూర్తికాగానే నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ చేయనున్నదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments