Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గత మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని చూడలేదు: రామ్ గోపాల్ వర్మ

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (14:43 IST)
బాలకృష్ణతో లెజండ్, లయన్ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే.. ప్రస్తుతం కబాలి చిత్రంలో నటిస్తుంది. తెలుగు సినిమాల్లో నటించనని స్టేట్మెంట్ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా.. గ్లామర్ డోస్ ఎక్కువైనా ఏమాత్రం మొహమాటం లేకుంటే నటించే రాధికా ఆప్టే.. ఓ ఇంగ్లీష్ పత్రిక కోసం ఫోటోషూట్ చేసి హీటెక్కించింది.

లోదుస్తులు ధరించకుండా ఎద అందాలను కప్పీకప్పనట్లుగా వేసుకున్న చొక్కా తప్ప ఒంటిపై ఏమీ వేసుకోకుండా అలానే ఫోజిచ్చిన రాధికా ఆప్టే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ సృష్టిస్తోంది.
 
రాధికా ఆప్టే ఇలా హాటుగా ఫోజివ్వడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించాడు. ‘కబాలి’ కథానాయిక రాధికా ఆప్టేను అలా హాట్ హాట్‌గా చూసిన వెంటనే వర్మ మతి పోయింది. అంతే ఆ అమ్మడు ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి తన గత మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments