Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే టిల్లు నేహా శెట్టి బెడ్ రూమ్ అందాలు సీక్వెల్‌కు రెడీనా!

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (14:06 IST)
Neha Shetty
డీజే టిల్లు  ఫేమ్ నేహా శెట్టి దీపావ‌ళి సంద‌ర్భంగా ఇలా బెడ్‌రూమ్‌లో ఫొటో సెష‌న్ చేసి అభిమానుల‌ను అరిస్తోంది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ చిత్రం రూపొందుతోంది. ఇందులో క‌థానాయిక‌గా అనుప‌మ న‌టిస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు సీక్వెల్‌లో ఓ కీల‌క పాత్ర నేహాశెట్టి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే దీపావ‌ళినాడు త‌న ఆనందాన్ని ఇలా అందాల‌తో వ్య‌క్తం చేసిన‌ట్లు నెటిజ‌న్లు తెలియ‌జేస్తున్నారు.
 
Neha Shetty
నేహా శెట్టి  మోడల్. ఆమె 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టి తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాల్లో నటించింది. మెహబూబా, గల్లీ రౌడీ చిత్రాలు పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఆమెకు అనుకున్నంత పేరు రాలేదు.
 
Neha Shetty
ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాకూడా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నేహా న‌ట‌న‌తోపాటు గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించ‌డానికి సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించింది. క‌థాప‌రంగా వ‌చ్చే స‌న్నివేశాలు, ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ‌లు న‌చ్చితేనే సినిమా చేయ‌డానికి అంగీక‌రిస్తాన‌ని తెలిపింది.
 
Neha Shetty
హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’లో  రాధిక పాత్రలో ప్రేక్ష‌కుల‌ను మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలను అందుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments