Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో ప్లాస్టిక్‌పై నిషేధం.. వాటిని కూడా చేర్చారా?: పూనమ్ ప్రశ్న

మహారాష్ట్ర సర్కారు ప్లాస్టిక్ వాడకంపై ఇటీవల విధించిన నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధంలో కండోములను కూడా చేర్చారా? అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించింది. అం

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:22 IST)
మహారాష్ట్ర సర్కారు ప్లాస్టిక్ వాడకంపై ఇటీవల విధించిన నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధంలో కండోమ్‌లను కూడా చేర్చారా? అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించింది. అంతేగాకుండా.. మరో ట్వీట్‌లో ప్లాస్టిక్ నిషేధం అమల్లో వుంది కనుక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ల దయచేసి బయటికి రాకండి అంటూ సెటైర్లు విసిరింది. 
 
మహారాష్ట్రలో ప్లాస్టిక్‌ను విక్రయించినా, ఉపయోగించినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పూనమ్ చేసిన సెటైరికల్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూనమ్ ట్వీట్లపై నెటిజన్లు కూడా అంతే సెటైరికల్‌గా ట్వీట్ చేస్తూ పూనమ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
 
కండోముల గురించి పూనమ్ అడిగిన ఓ ప్రశ్నకు ఓ నెటిజన్ ఇలా బదులిచ్చాడు. తొలుత ప్లాస్టిక్‌కు, రబ్బరుకు తేడా తెలుసుకుంటే మంచిదని సూచించాడు. నగ్నత్వ ప్రదర్శన కోసమే ఆమె చదువుకున్నట్టు అనిపిస్తోందని చురకలంటించాడు. మరో యూజర్ ఆమె ఫొటోలను పోస్టు చేసి 'నీ దగ్గరే బోలెడు ప్లాస్టిక్ వుంది'' అంటూ హెచ్చరించాడు. పూనమ్ చేసిన ట్వీట్స్‌పై ప్రస్తుతం నెటిజన్స్ విభిన్నాభిప్రాయాలు పోస్టు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం