Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి 'బాహుబలి' ఆస్కార్ ఎంట్రీకి వెళుతుందా...? చర్చ మొదలైంది...

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (17:08 IST)
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం భారతదేశ చలనచిత్ర రంగంలో ఎన్ని రికార్డులను రాబట్టాలో అన్నీ రాబడుతోంది. ఇప్పటికే దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచి మరో రికార్డును సృష్టించింది. కాగా మరో రివార్డును అందుకునేందుకు చూస్తోంది. 88వ ఆస్కార్ అవార్డుల్లో బాహుబలి అవార్డును రాబట్టుకునేందుకు భారత్ నుంచి అధికారిక ఎంట్రీ కోసం చూస్తోంది. 
 
కాగా ఇప్పటికే తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ అవార్డుకు బాహుబలి ఎంట్రీ అవుతుందని ప్రకటించారు. కాగా భారత్ నుంచి ఫైనల్ గా వెళ్లే జాబితాను సెప్టెంబరు 25న ప్రభుత్వం ప్రకటించనుంది. ఒకవేళ అదే జరిగితే, తెలుగు ఇండస్ట్రీ నుంచి 29 ఏళ్ల తర్వాత బాహుబలి రూపంలో ఆస్కార్ ఎంట్రీకి వెళుతుంది. 29 ఏళ్ల క్రితం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం ఆస్కార్ ఎంట్రీకి వెళ్లింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments