Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటా బ‌య‌టా అల్లుఅర్జున్ కు సర్ ప్రైజ్ పార్టీతో ఆహ్వానం

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (19:20 IST)
Allu arha
అల్లుఅర్జున్ కు ఇంటా బ‌య‌టా సర్ ప్రైజ్ పార్టీతో ఆహ్వానం ప‌లికారు. తన 16 రోజుల వెకేషన్ ని ముగించుకొని వచ్చాక బన్నీ కి ఒక స్వీటెస్ట్ వెల్కమ్ దక్కిందని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన కూతురు అల్లు అర్హ నుంచి తాను ఇంట్లోకి రాకముందే గడప దగ్గర పూలతో “వెల్కమ్ నాన” అంటూ ఎంతో క్యూట్ గా అర్హ రాసి ఆ వెనుకే నించుని ఉంది.
 
Allu arjun enters house
మ‌రోవైపు సినిమా యూనిట్‌కు చెందిన కొంత‌మంది ఆయ‌న రాక‌ను వినూత్నంగా జ‌రిపారు. ఆయ‌న రాగానే రూమ్‌లో స్కీన్‌మీద పుష్ప పోస్ట‌ర్ క‌నిపిస్తుంది. రూమ్ పైన ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను పెట్టి ఆహ్వానం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా వారికి ద‌న్య‌వాదాలు తెలిపాడు అల్లు అర్జున్‌.  “పుష్ప ది రైజ్” పాన్ ఇండియా వైడ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇదే స్పూర్తితో పుష్ప ద‌రూల్ అనే సెకండ్ సీక్వెల్‌కు రెడీ అవుతున్నాడు. మొద‌టి భాగంలో వున్న‌ట్లుగా త‌న బాడీని పెంచుకుని క‌ష్ట‌ప‌డ్డ అర్జున్ ఈ సీక్వెల్ లో కూడా అదే కొన‌సాగిస్తాడు. ఇందుకు త్వ‌ర‌లో వ్యాయామాన్ని చేస్తూ బాడీని మార్చుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments