బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

సెల్వి
శుక్రవారం, 28 నవంబరు 2025 (12:49 IST)
తమిళ చిత్రనిర్మాత మిస్కిన్ దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్‌లో ఆండ్రియా ఒక కీలక సన్నివేశంలో నగ్నంగా కనిపిస్తుందనే ఊహాగానాలు చెలరేగాయి. ఈ పుకార్లను ప్రస్తావిస్తూ, ఆండ్రియా ఈ చిత్రంలో కథనంలో భాగంగా కొన్ని సన్నిహిత సన్నివేశాలు ఉన్నప్పటికీ, నగ్నత్వం లేదని ధృవీకరించింది. 
 
తాను ఈ ప్రాజెక్టులో నగ్నంగా నటించలేదని ఆండ్రియా స్పష్టం చేసింది. ఒంటరిగా ఉంటూ, కీలక ప్రాజెక్టులు చేపట్టే 39 ఏళ్ల నటి ఆండ్రియా, తాను సవాలుతో కూడిన పాత్రల కోసం చూస్తున్నానని, తన కంఫర్ట్ జోన్‌లో ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. 
 
కాగా మిస్కిన్ దర్శకత్వం వహిస్తూ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తున్న పిసాసు 2లో ఆండ్రియా నటిస్తోంది. పిసాసు-2 మూవీని రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి మురుగనాథం నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. 
 
అందుకు కారణం ఆండ్రియా బోల్డ్‌గా నటించడం అని కూడా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ  క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా పిసాసు-2 చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
 
పిసాసు-2 కథ రాసినప్పుడు బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నాయని డైరెక్టర్ మిస్కిన్ చెప్పారు. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. కానీ నగ్న దృశ్యాలు లేవని తెలిపింది. ఈ మూవీ మిస్కిన్‌ సర్‌పై నమ్మకంతో చేశాను. ఆయన పలువురు స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం