గీత గోవిందం.. #InkemInkemInkemKaavaale సాంగ్ మీ కోసం.. (వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ''గీత గోవిందం'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (14:40 IST)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ''గీత గోవిందం'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం గీత గోవిందం సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 
 
ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్‌.. జూలై పదో తేదీన తొలిపాటను రిలీజ్ చేశారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. పరుశురామ్‌ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్‌‌గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను వీడియో ద్వారా ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

విజయ్ నేరుగా వచ్చి పరామర్శించలేదు.. రూ.20లక్షలు తిప్పి పంపిన కరూర్ బాధితురాలు

అంటు వ్యాధులు ప్రబలుతాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం రేవంత్ రెడ్డి

బీహార్‍లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కారు : రాహుల్ గాంధీ

ప్రియుడితో బ్రేకప్ తీసుకోవాలి.. సెలవు మంజూరు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments