Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇమైక్క నొడికల్'లో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార..

నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ సినిమాలో నయనతార నటిస్తోంది. ఐదారేళ్ల క్రితం వరకు తల్లి పాత్రలో నటించేందుకు హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. కానీ, ఇ

Webdunia
గురువారం, 18 మే 2017 (10:01 IST)
నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ సినిమాలో నయనతార నటిస్తోంది. ఐదారేళ్ల క్రితం వరకు తల్లి పాత్రలో నటించేందుకు హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. కానీ, ఇప్పుడు అగ్రతారలు సైతం వెండితెరపై అమ్మగా కనిపించేందుకు ముందుకొస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయన నటిస్తోంది. 
 
థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ విలన్‌గా నటిస్తుండడం విశేషం. టాలీవుడ్‌ బ్యూటీ రాశిఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, నయనతార ఇదివరకే "మాయ" చిత్రంలో ఒక బిడ్డకు తల్లిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

YS Sharmila : జగన్ పార్టీకి బీజేపీతో అక్రమ సంబంధం వుంది: షర్మిల ఫైర్

తిరుపతి తొక్కిసలాట : క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments