Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్ వాటర్‌లో టూ పీస్ బికినీలో అందాలను ఆరబోస్తూ... ఇలియానా హాట్ వీడియో

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్‌లో టైం పాస్ చేస్తున్న గోవా బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తె

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (12:23 IST)
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్‌లో టైం పాస్ చేస్తున్న గోవా బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ స్టార్ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. 
 
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 లక్షలకు చేరినందుకు గాను ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది ఇల్లీ బేబి. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవటంతో గతంలో కూడా ఇలాంటి వీడియోలతో సందడి చేసింది ఈ బ్యూటీ. టూ పీస్ బికినీలో అండర్ వాటర్‌లో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
 
అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం కూడా ఇంత హాట్‌గానా అంటూ కొంత మంది పెదవి విరుస్తుంటే, మరి కొంత మంది మాత్రం ఇలియానా అందాలను షేర్ చేస్తూ ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేతిలో ఉన్న ఇలియానా సౌత్ ఇండస్ట్రీ పిలుపు కోసం ఎదురుచూస్తోంది. 
 
కాగా, గతంలోతన పుట్టిన రోజు సందర్భంగా ఎంతో ఎంజాయ్ చేశానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. తనకు పుట్టిన రోజు విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుతూ.. స్విమ్మంగ్ పూల్‌లో నీటి లోపల తీసిన ఈ హాట్ బికినీ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో నెటిజన్లు వీక్షించారు కూడా. 
 
ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ ఈ వీడియో తీశాడని తెలిపింది. ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో ఇలియానా మునిగితేలుతున్నట్టు, ఆయనతో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇపుడు మరో వీడియోను పోస్ట్ చేసి తన అభిమాలను ఖుషీ చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments