Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష 'నాయకి' చూడాలనిపిస్తోందని.. ఇలియానా ట్వీట్

త్రిష తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ చిత్రంగా 'నాయకి' చేసింది. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం త్రిష అభిమానులే కాదు.. తాను కూడా ఎదురుచూ

Webdunia
ఆదివారం, 10 జులై 2016 (14:26 IST)
త్రిష తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ చిత్రంగా 'నాయకి' చేసింది. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం త్రిష అభిమానులే కాదు.. తాను కూడా ఎదురుచూస్తున్నానని ఇలియానా అంది. ఇటీవల 'నాయకి' సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌ను.. టీజర్‌ను చూశానని, చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పింది.
 
ఈ టీజర్‌లో త్రిష కొత్తగా.. చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో త్రిష చాలా అద్భుతంగా నటించిందనే విషయం, ఈ టీజర్‌తో అర్థమైపోతోంది. త్రిష కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'నాయకి' మిగిలిపోవడం ఖాయమనిపిస్తోందన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తి తనలో కలుగుతోందని చెప్పింది. సాధారణంగా తాను హారర్ చిత్రాలు చూడననీ .. కానీ 'నాయకి' చూడాలనిపిస్తోందని చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments