ఐకానిక్ హిస్టారికల్ టెలిప్లే అగ్నిపంఖ్ తెలుగులో ప్రసారం కానుంది

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:53 IST)
Agnipankh, Mita Vashisht
చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్‌లలో ఒకటి మితా వశిష్ట్ నటించిన ‘అగ్నిపంఖ్,’ ఇది వాస్తవానికి మరాఠీలో ప్రభాకర్ లక్ష్మణ్ మాయేకర్ చేత రచించబడింది, హిందీలో చిన్న స్క్రీన్‌పై తీసుకోబడింది. ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉంది. ఈ హిస్టారికల్ డ్రామా ఒక శక్తివంతమైన భూస్వామ్య వ్యవస్థ గురించి ఉంది.  బాయ్ సాబ్ చుట్టూ తిరుగుతుంది, అమె తొలి స్వతంత్ర భారతదేశంలో తనసామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సమాజంలో ఆమె కుటుంబంలో తన స్థితిని కొనసాగించడానికి జమీందారీవ్యవస్థలో ఉంటూ ఆమె తల్లిగా, భార్యగా తన పాత్రలను సమన్వయం చేసుకోవాలి. ఆమె విజయం సాధిస్తుందా?
 
గణేష్ యాదవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దినకర్ గవాండే, గుల్కీ జోషి, ప్రభాత్ శర్మ, సత్యజీత్ దూబే, సత్యజిత్ శర్మ, శీతల్ సింగ్, సోమేష్ అగర్వాల్ వంటి అగ్ర తారాగణం ఉంది. జూలై 22న డిష్ టీవీ & డి2హెచ్ రంగమంచ్ఎ యిర్‌టెల్ థియేటర్ లో ప్రసారం కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments