Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి ఇపుడు అది ఎంతో అవసరం... అందుకే ఇద్దామనుకుంటున్నా... ఎవరు?

శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్, కోలీవుడ్ గరంగరం అవుతాయి. కానీ కొంతమంది మాత్రం శ్రీరెడ్డిని బ్రహ్మాండంగా వెనకేసుకుని వస్తున్నారు. ఇపుడు ఈ జాబితాలో కోలీవుడ్ నటి, నిర్మాత కుట్టి పద్మిని కూడా చేరిపోయారు. శ్రీరెడ్డితో తను కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తె

Webdunia
గురువారం, 26 జులై 2018 (14:31 IST)
శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్, కోలీవుడ్ గరంగరం అవుతాయి. కానీ కొంతమంది మాత్రం శ్రీరెడ్డిని బ్రహ్మాండంగా వెనకేసుకుని వస్తున్నారు. ఇపుడు ఈ జాబితాలో కోలీవుడ్ నటి, నిర్మాత కుట్టి పద్మిని కూడా చేరిపోయారు. శ్రీరెడ్డితో తను కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తెలిపిన ఆమె తను నిర్మించే ధారావాహికల్లో మంచి పాత్రలు ఇస్తానని వెల్లడించారు.
 
శ్రీరెడ్డి చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో నూటికి నూరు శాతం వున్నదనీ, 1980ల నుంచే ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీల్లో సాగుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. నడిగర్ సంఘంలో ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా వున్న పద్మిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నటుడు విశాల్‌కు షాక్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే గతంలో శ్రీరెడ్డి వాదన సరైంది కాదనీ, ఎవరైనా క్యాస్టింగ్ కౌచ్‌కు పాల్పడితే పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి కానీ ఇండస్ట్రీలోని వారిపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించాడు. ఐతే ఇప్పుడు శ్రీరెడ్డికి నడిగర్ సంఘంలోని సభ్యురాలి నుంచి మద్దతు లభించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments