Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దున్నే పోర్న్ వీడియోలు చూస్తా.. అమ్మాయి పక్కనున్నా పట్టించుకోను: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే ఠక్కున గుర్తుకొచ్చేది ఆయన చేసే ట్వీట్లు. రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనంగా మారుతుంది. విమర్శలు చేసినా, సినిమా తీసినా, సినిమాకు ప్రచారం చేసినా ఇలా ఏది చేసినా

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (15:43 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే ఠక్కున గుర్తుకొచ్చేది ఆయన చేసే ట్వీట్లు. రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనంగా మారుతుంది. విమర్శలు చేసినా, సినిమా తీసినా, సినిమాకు ప్రచారం చేసినా ఇలా ఏది చేసినా కూడా అది పెద్ద వివాదానికి దారితీస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా వివాదాల చుట్టూ తిరిగే రామ్‌గోపాల్ వర్మ మరోసారి సంచలన వాఖ్యలతో చెలరేగిపోయాడు.

తాజాగా ఒక ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ చేసిన సంచలన వాఖ్యలతో అందరికి దిమ్మదిరిగినంత పనైంది. ఒక విలేకరి మీరు ఉదయాన్నే ఏం చేస్తారంటూ అడిగిన ప్రశ్నకి, పొద్దునే లేవగానే కాలకృత్యాల కంటే కూడా మొదట పోర్న్ వీడియోలు చూస్తానని, అప్పుడు అమ్మాయి పక్కనున్నా కూడా పట్టించుకోకుండా అదే పని చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దీంతో యాంకర్‌కి మతిపోయినట్టైంది. యాంకర్‌తో పాటు అక్కడున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం