Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

దేవీ
శుక్రవారం, 9 మే 2025 (14:42 IST)
Naga Vamsi- Vijay
సినిమా హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కో యాట్యిట్యూడ్ వుంటుంది. దానికితగినట్లు దర్శక నిర్మాతలు సింక్ అయి సినిమా చేస్తారు. సింక్ కాకపోతే వాయిదా వేస్తుంటారు. అలా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని దర్శకుడు కథ రాసుకుని వచ్చాక అలాంటివాడితో ఎలా చేయాలా అని ఆలోచించాను అని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. ఆయన విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో కింగ్ డమ్ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలైంది. నేడు విజయ్ దేవరకొండ జన్మదినం. ఈ సందర్భంగా నాగవంశీ గతంలో విజయ్ పై వున్న అభిప్రాయాన్ని ఇలా షేర్ చేసుకున్నారు.
 
పరిశ్రమలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులలో విజయ్ దేవరకొండ ఒకరు. మా మొదటి సమావేశానికి ముందు దర్శకుడు గౌతమ్ తో సిట్టింగ్ వేసినప్పుడు ఇంత బలమైన వైఖరి ఉన్న హీరోతో ఎలా సినిమా తీస్తామో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ విజయ్ మిమ్మల్ని కలిసిన తర్వాత, ఆ ఆలోచనలన్నీ మారిపోయాయి. తను చాలా మృదువుగా మాట్లాడే వినయపూర్వకమైన వ్యక్తులలో ఒకరు. ప్రపంచం వేదికపై మైక్‌తో చూసే వ్యక్తికి నన్ను కలిసిన వ్యక్తికి చాలా భిన్నంగా  అనిపించింది. అతని మాట్లలో నిజాయితీ, నిర్భయం నాకు బాగా నచ్చాయి. అందుకే విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాలు మీకు మరిన్ని బ్లాక్‌బస్టర్‌లను మరియు నిరంతర విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అని నాగవంశీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments