Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌డ‌మే త‌న నైజం విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2022 (07:24 IST)
Vijay Devarakonda
లైగ‌ర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ సినిమా రిజ‌ల్ట్ ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా త‌ను మాత్రం అంద‌రికీ కావాల్సిన వాడ‌య్యాడు. తాజాగా అక్టోబ‌ర్ 24న జైజ‌వాన్ దినోత్సం సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఛాన‌ల్ ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేసింది. అందుకు బోర్డ‌ర్‌లోని సైనికుల‌తో విన్యాసాలు, తుపాకీ ఫైరింగ్ నేర్పించి దేశానికి యూత్ ఎలా వుండాలో తెలియ‌జేస్తూ వీడియో తీసింది.
 
ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న వ్య‌క్తిత్వం గురించి మాట్లాడుతూ,  తాను ఆ స‌మ‌యానికి ఏది అనిపిస్తే అదే మాట్లాడ‌తాను. లోప‌ల ఒక‌టి బ‌య‌ట ఒక‌టి మాట్లాడే త‌త్త్వం కాదు అంటూ ఖ‌రాఖండిగా చెప్పేశాడు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తూ, వాషింగ్‌ట‌న్ త‌న ఫేవ‌రేట్ ప్లేస్‌. పాములంటే త‌న‌కు చాలా భ‌య‌మ‌ని వెల్ల‌డించాడు. తెలుగు ఇండ‌స్ట్రీ చాలా ఎత్తుకు ఎదుగుతుంది. ఎంతోమంది హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల కృషిఫ‌లంగానే ఇది సాధ్య‌మైంద‌ని వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments