Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి షాకిచ్చిన చెన్నై చిన్నది ... 'ఆచార్య'కు గుడ్‌బై

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (08:33 IST)
మెగాస్టార్ చిరంజీవికి చెన్నై చిన్నది త్రిష తేరుకోలేని షాకిచ్చింది. చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. అయితే, ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. పైగా, ఈ చిత్రం నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. 
 
"సృజనాత్మక వైరుధ్యాల కారణంగా 'ఆచార్య' నుంచి తప్పుకుంటున్నాను. కొన్నిసార్లు మనతో చర్చించిన విషయాలు ఒకటైతే, వాస్తవంలో కనిపించేవి వేరేగా ఉంటాయని, చిరంజీవి సార్ సినిమా నుంచి తప్పుకుంటున్నందుకు ఈ విభేదాలే కారణమని వివరణ ఇచ్చింది. అయితే, మరో మంచి సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వస్తాను" అని త్రిష తన ట్వీట్‌లో పేర్కొంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments