Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్యతో నాకు ఎఫైర్ వుందంటూ జూనియర్ ఆర్టిస్ట్, ఫిర్యాదు చేసిన నటి

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (17:18 IST)
ట్రెండింగ్, పాపులర్ అయ్యేందుకు కొంతమంది పిచ్చిపిచ్చి పనులు చేస్తుండటం మనం చూస్తున్నదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్టు తన నోటికొచ్చినట్లు వాగి పోలీసు స్టేషను చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. 
 
అసలు విషయం ఏంటంటే... ఈమధ్య యూట్యూబ్‌లో సునిశిత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ తను బాహుబలి సినిమాలో పాటలు పాడానని లావణ్య త్రిపాఠికి వివాహం జరిగిందని చెప్పాడు. అంతటితో ఆగకుండా లావణ్యతో తనకు ఎఫైర్ ఉందని, తమన్నాతో కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
ఇవి కాస్తా లావణ్య త్రిపాఠి దృష్టికి వెళ్లడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలను పరిశీలించి చర్య తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments